ఆల్ టైమ్ టాప్ టెన్ యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో అల వైకుంఠపురంలో !!!
Category : Latest Events Latest Reviews Movie Reviews Movies Sliders
ఆల్ టైమ్ టాప్ టెన్ యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో అల వైకుంఠపురంలో !!!
సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ప్రీమియర్ కలెక్షన్లను అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. ఫుల్ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ఓ రేంజ్లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్లో ‘అల వైకుంఠపురంలో’ రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 793k డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు.