, టీజర్ విడుదల మొదలుకొని విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న చిత్రం “అర్జున్ రెడ్డి”. విజయ్ దేవేరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శాలిని కథానాయిక. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు.
హైద్రాబాద్, డెహ్రాడూన్, మంగళూరు, డిల్లీ, ఇటలీలోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్నప్పట్నుంచి అందరూ చిత్ర బృందాన్ని అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న “రిలీజ్ డేట్ ఎప్పుడు?” అని. అయితే.. దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్ ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు కానీ.. ఇవాళ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టి.. అతి త్వరలోనే సినిమా విడుదలకానుందనే సంకేతాన్ని మాత్రం ఇచ్చారు.
దేవరకొండ విజయ్ సాయి, శాలిని, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, కాంచన తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్: రాజకృష్ణన్, సౌండ్ డిజైన్: సింక్ సినిమా, వి.ఎఫ్.ఎక్స్: హరికృష్ణ, కాస్ట్యూమ్స్: సూర్య రెడ్డి, లిరిక్స్: అనంత్ శ్రీరామ్-రాంబాబు గోసల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వోడపల్లి, మ్యూజిక్: రాధన్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎడిటింగ్: శశాంక్, నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా, రచన-దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా!
Vijay Devarakonda Arjun Reddy Dubbing Started!
Arjun Reddy – The film which had been creating a mania amongst the audience since the launch of the 1st look poster has set the expectations extremely high with their teaser, which became the topic of discussion at every place in Telugu states.
Arjun Reddy finished the entire production shot in various locations of Hyderabad, Dehradun, Mangalore, New Delhi and foreign locations in Italy.
When is Arjun Reddy releasing has been the most asked question. The first news from the team since the teaser is out now, Arjun Reddy dubbing has started.
Starring
Devarakonda Vijay Sai, Shalini, Jia Sharma, Priyadarshi, Kamal Kamaraju, Sanjay Swaroop, Kanchana
Technicians:
Sound Mixing: Rajakrishnan
Sound Design: Sync Cinema
VFX: Hari Krishna
Costumes: Sura Reddy
Lyrics: Ananth Sriram, Sresta, Rambabu Gosala
Executive Producer: Krishna Vodapalli
Music: Radhan
Camera: Raj Thota
Editing: Shashank
Producer: Pranay Reddy Vanga
Banner: Bhadrakali Pictures
Written, Directed By: Sandeep Reddy Vanga