చెన్నై బ్యూటీ దర్షా గుప్తా..

చెన్నై బ్యూటీ దర్షా గుప్తా..

‘కుక్‌ విత్‌ కోమాలి’ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్కరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న నటి దర్షా గుప్తా. స్లిమ్‌ నయనతారగా పేరొందిన దర్షా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్లను పోస్ట్ చేస్తూ కుర్రకారును గిలిగింతలు పెడుతూ ఉంటుంది.